ట్వీట్


Tue,June 18, 2019 01:37 AM

tweet
పరిణీతి చోప్రా
@ParineetiChopra

tweet2
అంతకు ముందు.. ఆ తర్వాత. సైనా నెహ్వాల్ ఎలా ఆడతారు ఇంతకష్టమైన ఆట. ఎలా చేయగలుగుతారు కష్టమైన పని.
tweet1
పరిణీతి చోప్రాను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 13,070,775

కామన్‌మ్యాన్ వాయిస్

సర్ మెట్రో స్టేషన్‌లో రద్దీ ఫొటో వచ్చింది ఎలా కవర్ చేద్దాం. ఏముంది ఆగిపోయిన మెట్రో ఎక్కే అవకాశం లేక బయటే నిలబడిపోయిన జనం అని రాసేయ్.
- Om Prasad

ఇక్కడ కాళేశ్వరం ట్రెండ్ అవుతుంటే, కమలముల కండ్లు మండుతున్నయి. అందుకే వాళ్లు పేకుడుతో పీక్కుంటున్నరు.
- Burra Manohar Goud

బీజేపీ తెలంగాణకు ఏం చేసింది. ఏం ఇచ్చింది. ఈ రోజు ఆసియాలోనే రికార్డు స్థాయిలో దేశం గర్వించదగ్గ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మొండి చెయ్యి చూపించి తానేంటో చెప్పకనే చెప్పింది.
- Tajnoth Raghuveer Rathode

వైరల్ వీడియో

తెలుగులో అర్జున్‌రెడ్డి, హిందీలో కబీర్‌సింగ్, తమిళంలో ఆదిత్య వర్మగా రాబోతున్నది. హిరో విక్రమ్ కొడుకు ధృవ్ తొలిసారి తెరకు పరిచయం అవుతున్నాడు. దీనికి సంబంధించిన టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్ నంబర్ వన్‌గా నిలిచింది.Adithya Varma | Official Teaser HD | Dhruv Vikram | Gireesaaya | Ravi K Chandran ISC | BanitaSandhu

Total views : 2,996,943+
Premiered Jun 15, 2019

1789
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles