ఇయర్‌హెల్త్‌తో చెవుల పరీక్షలు


Mon,June 17, 2019 11:20 PM

Aarogya-Shastram
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, సియాటిల్ చిల్డ్రెన్స్ హాస్పటల్ అండ్ రీసర్చి ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచిన ఇయర్‌హెల్త్ స్మార్ట్‌ఫోన్ యాప్ పిల్లలు, టీనేజ్ యువకుల చెవుల చెకింగ్ సమస్యలకు చాలావరకు చెక్ పెట్టనుంది. ఈ ఏడాది చివరికల్లా అక్కడి ఎఫ్‌డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) అనుమతి రావడానికి సిద్ధంగా ఉన్న ఈ సాఫ్ట్‌వేర్ సాంకేతికత ఇటీవల ప్రయోగాత్మకంగా నిరూపితమైనట్టు పై శాస్త్రవేత్తలు ప్రకటించారు. 18 నెలల నుంచి 17 సంవత్సరాల టీనేజ్ యువకుల వరకు మొత్తం 53 మందిపై జరిపిన పరీక్షలు పూర్తిగా విజయవంతం అయినట్లు వారు తెలిపారు. ఈ యాప్‌ను పనిచేయించే పరికరం ఉపయోగించడం చాలా తేలిక కూడా.

583
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles