ట్వీట్


Sun,June 16, 2019 01:42 AM

ఈ ఏడాది సందర్శించడానికి లండన్‌కి వెళ్లాను. నాకిష్టమైన నగరాల్లో లండన్ కూడా ఒకటి.హర్ష భోగ్లే@bhogleharsha

హర్ష భోగ్లేను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 82,19,041

కామన్‌మ్యాన్ వాయిస్

అయ్యా.. అరవింద్ మీ నాయన జీవితం మొత్తం కాంగ్రెస్‌ల గడిపిండు. మరి మీ నాయిన 60 ఏండ్లున్న కాంగ్రెస్ హయాంల రైతుల జీవితాలు బాగున్నయా? టీఆర్‌ఎస్ పాలనల బాగున్నయా? కాంగ్రెస్ ఓట్లతో గెల్వలేదని మీ నాయిన నెత్తిమీద ఒట్టేసి చెప్పగలవా?నీలాంటతను ఎంపీ అవుడు తెలంగాణ దరిద్రమే. నీ పతనానికి ఐదేండ్రు టైముంది. కేంద్రం నుంచి నిధులు తెచ్చి పసుపు బోర్డు పట్టుకొచ్చి, కాళేశ్వరానికి జాతీయహోదా తెచ్చి మీ నాయిన తెలంగాణకు చేసిన మోసానికి ప్రాయశ్చిత్తం చేసుకో.
-SandeepReddy Kothapally

బీజేపీ పార్టీ మంచి ఆలోచనలతో పుట్టింది. కానీ ఇప్పుడు అది పూర్తి ఉన్మాదులతో నిండింది.
-Tajnoth Raghuveer Rathode

వైరల్ వీడియో

పొద్దున లేవంగానే టిఫిన్ చెయ్యనీకే టిఫిన్ సెంటర్‌కి పోతం. నిద్ర మబ్బులనే తీరొక్క రకాల మనుషులను చూస్తం. ఈ వీడియో సూడుర్రి ఇలాంటోళ్లు మీగ్గూడ తగిలి ఉంటరు.

Types Of People @ Tiffin Center || Dhethadi || Tamada Media
Total views : 268,282+
Published on Jun 14, 2019

762
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles