ట్వీట్


Thu,June 13, 2019 12:00 AM

నిషా అగర్వాల్ @AggNisha
tweet
నిషా అగర్వాల్‌ని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య;422,784

కామన్‌మ్యాన్ వాయిస్

ఈ మధ్య మనిషి స్టేటస్ సింబల్ కోసం మొక్కలు పెంచడం మర్చిపోయి కుక్కలు పెంచుతున్నాడు. ఆ కుక్కలను పట్టుకొని మళ్లీ ఎవరో నాటిన మొక్కల మధ్యన తిరుగుతున్నాడు.
-Sai Siri


బాబుగారి హయాంలో మిషన్ 2020 అనే పదాలు బాగా వినేటోళ్లం. 2020 నాటికి టీడీపీ పార్టీని భూస్థాపితం చేయడమే కావొచ్చు ఆ మిషన్.
-Bharath Kumar


నీ చుట్టూ ఉన్న మనుషులనే నీకు అనుకూలంగా మార్చుకోలేవు.. మార్పు గురించి మాట్లాడే అర్హత నీకుందంటావా? నువ్వు మారు నీకు మంచిది. అది చాలు!
-Uday Kiran Dasharadhi

వైరల్ వీడియో

video
ఫలితాలు వచ్చినప్పుడు ఒకటి, రెండూ, మూడు అని ర్యాంకుల గురించి చెప్పే యాడ్‌లు, వాటి వెనుక ఉండే కష్టాలను ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వీడియో ట్రెండింగ్ అవుతున్నది.

Results 2.0 | VIVA
Total views : 420,495+
Published on Jun 11, 2019

999
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles