కూర్చునే తినండి


Wed,June 12, 2019 01:12 AM

యువత చాలా బిజీగా ఉన్నది. కనీసం తిండి తినేంత సమయం కూడా దొరకనంత బిజీ వాళ్లది. అంతా ఫాస్ట్ ఫాస్ట్‌గా చేసేస్తుంటారు. అయితే.. ఏది ఎలా చేసినా తిండి మాత్రం కూర్చునే తినమంటున్నారు నిపుణులు.
Food-Tastes
బిజీ లైఫ్‌లో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని యువత కొన్ని ఆహార నియమాలను పాటించాలని సూచిస్తున్నారు ఫ్లోరిడా పరిశోధకులు. యువత భోజనం చేసే విధానంపై అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా పరిశోధక బృందం అధ్యయనం చేసింది. బిజీలో పడి యూత్ బఫే సిస్టంకు అలవాటు పడ్డారని.. ఆరోగ్యపరంగా అది ఎంతమాత్రం మంచిది కాదని చెప్తున్నారు. దీనివల్ల హైపోథాలమిక్ పిట్యుటరీ అడ్రినల్ సమస్యలు ఏర్పడుతాయన్నారు.

295
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles