ట్వీట్


Wed,June 12, 2019 01:07 AM

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి @ysjagan
జగన్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నవారి సంఖ్య 1,038,415
jagan-tweet
అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోగ్యం వేగంగా మెరుగుపడి అతడు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.

కామన్‌మ్యాన్ వాయిస్

యువీ అండర్-19 నుంచి ఎదిగి వచ్చిన అద్భుతమైన బ్యాట్స్‌మన్. ప్రపంచ కప్‌కోసం 27 ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న కోట్లాదిమంది భారతీయుల కలను నిజం చేయడంలో కీలకపాత్ర యువరాజ్ దే.
- Raju Asari

నా క్లయింట్ రవిప్రకాశ్ మొబైల్ డేటా ఎట్లా కోర్టులో ప్రవేశపెడతారు?: రవి ప్రకాశ్ తరపు లాయర్ అవును సార్.. నిజమే. కానీ మీ క్లయింట్ తప్పు చేసినోళ్ల బండారం బయటపెట్టడానికి మంది ఆఫీసులల్లో దొంగ కెమెరాలు పెట్టడాన్ని ఏమంటారు?
- Katpally Santosh Reddy

వైరల్ వీడియో


అదొక పంజాబీ సాంగ్. కానీ దేశమంతటా ఊపు ఊపేస్తున్నది. ట్రెండింగ్‌లో టాప్‌వన్‌గా నిలిచి తేరెబిన్ కీవే రవాంగీ అని కేరింతలు కొట్టిస్తున్న ఈ వీడియో మీరూ చూడండి.
Tere Bin Kive - Official Music Video | Ramji Gulati | Jannat Zubair & Mr. Faisu
Total views : 12,179,516+
Published on Jun 9, 2019

2155
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles