మేల్కొలుపు


Fri,June 7, 2019 01:10 AM

ఇత్థం వృషాచలపతే రిహ సుప్రభాతమ్
యే మానవా: ప్రతిదినం పఠితుం ప్రవృత్తా:
తేషాం ప్రభాత సమయే స్మృతిరంగ భాజాం
ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే ॥ 29 ॥
(సమాప్తం)
- శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్

Melukolupu
ఇదీ వృషాచలపతి అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి పరమ పవిత్ర సుప్రభాతం. ఈ రకంగా స్తోత్రయుక్తంగా ప్రభాత సమయంలో ఎవరు దీనిని ప్రతి దినం పఠిస్తూ ఉంటారో.. వారికి మోక్ష సాధనకు కావలసిన ప్రజ్ఞాసంపత్తి లభిస్తుంది.

723
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles