పర్యావరణమంటే ప్రాణం!


Wed,June 5, 2019 01:01 AM

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ రోజు నుంచైనా కొందర్ని ఆదర్శంగా తీసుకొని పర్యావరణాన్ని కాపాడాలి అంటున్నారు అన్నాదమ్ములు.
Tree-Wear
పర్యావరణం రోజురోజుకూ కలుషితమవుతున్నది. ఆఖరికి మనం వేసుకునే దుస్తు ల్లో నాణ్య త పాటించకపోవడం వల్ల కూడా కాలుష్యం పెరిగిపోతుంది అంటున్నారు ముంబైకి చెందిన సోదరులు మిషాల్, మికాలీ పార్దీవాలా. పర్యావరణహిత సమాజాన్ని నిర్మించాలనే ఆలోచనతో వారు ట్రీవేర్ అనే స్టార్టప్‌ను ప్రారంభించారు. 2016లో ప్రారంభించిన ఈ స్టార్టప్ క్రమం గా విస్తరిస్తూ వస్తున్నది. సహజరీతిలో.. హ్యండ్లూమ్ ద్వారానే తయారుచేసిన చేనేత దుస్తులను వేసుకోవాలని ప్రచారం కల్పిస్తున్నారు. అలా కాకుండా టీషర్ట్స్ లాంటివి ఎక్కువగా వినియోగించేవారు తప్పనిసరిగా దానికి బదులు ఒక మొక్కను నాటాలి అంటున్నారు. శాకాహారం తినడం వల్ల కూడా పర్యావరణం పరిరక్షించబడుతుంది అని చెప్తున్నారు ఈ అన్నాదమ్ములు.

454
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles