కత్తిరినా అందాలు!


Wed,June 5, 2019 12:59 AM

కత్రినా కైఫ్ కళ్లముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? కత్తిరినా అనిపిస్తుంది కదూ? అలాంటి అందాల కార్యక్రమమే ఇది.
Kathrina
చూడగానే ఫిదా అనిపించే ఫ్లోరల్ ప్రింటెడ్ రాప్ డ్రెస్‌తో.. సాఫ్ట్‌కర్ల్ హెయిర్‌స్టయిల్‌తో కత్రినా నడుస్తూ వస్తుంటే యువత ఊపుతో కేరింతలు కొట్టింది. ఈ అందాల వేడుకకు భరత్ సినిమా ప్రమోషన్ కార్యక్రమం వేదికైంది. పొడవాటి కాళ్లతో.. పెద్దవైన కళ్లతో నీలిరంగు ఈ డ్రెస్ వేసుకొని డెవీ మేకప్‌తో కత్రినా క్యాట్ వాక్ చేస్తుండగా మధ్యమధ్యలో హీరో సల్మాన్‌ఖాన్ చమక్కులు వేశాడు. కొందరైతే ఇది భరత్ ప్రమోషన్ కార్యక్రమమా? లేక కత్రినా అందాల ఫ్యాషన్ ఈవెంటా? అన్నారు. ఇది ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విస్తరించి సోషల్‌మీడియా మొత్తం వైరల్ అవుతున్నది.

1303
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles