వంటింటి చిట్కాలు


Mon,May 27, 2019 01:33 AM

hand-bag
-హ్యాండ్‌బ్యాగు నుంచి దుర్వాసన వస్తుంటే గులాబీ నీళ్లలో ముంచిన దూదిని బ్యాగులో వేస్తే మంచి వాసన వస్తుంది.
-తెల్లని బట్టలపై వేరే రంగు ఊరుతుంటే.. వాటిని ఉతికాక బోరిక్ పౌడర్ కలిపిన నీటిలో కొంచెం సేపు నానబెట్టి ఉతికి ఎర్రటి ఎండలో ఆరవేయండి.
-కూరగాయలు తరిగేటప్పుడు చేయి తెగితే అలోవెరా జెల్ రాస్తే రక్తం ఆగిపోతుంది. తెగిన చోట టీపౌడర్ వేసినా, కాస్తంత పసుపు వేసినా రక్తం ఆగుతుంది.

280
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles