వంటింటి చిట్కాలు


Mon,May 20, 2019 02:02 AM

vanta-chitkalu
-పుదీనా, మిరియాల పొడి వంటి వాటిని సూప్‌లలో ఎక్కువగా చేర్చితే ఉప్పు తక్కువ పడుతుంది.
-సూప్‌లు చిక్కగా రావాలంటే కూరగాయల్ని ఉడికించి మిక్సీలో గ్రైండ్ చేసి మిశ్రమాన్ని సూప్‌లో కలిపితే చాలా బాగుంటుంది.
-ఫ్రైడ్‌రైస్ చేసేటప్పుడు బియ్యంలో ఒక స్పూన్ నూనె, నాలుగు చుక్కల నిమ్మరసాన్ని చేర్చితే అన్నం పొడిపొడిగా ఉంటుంది.
-వేయించిన పల్లీల్ని పొడి చేయాలి. దాన్ని తాళింపుకు చేర్చితే రుచిగా ఉంటుంది.
-తాళింపు చేసేటప్పుడు మధ్య మధ్యల్లో నీళ్లు చల్లుతూ ఉంటే కూరగాయలు అంటుకోకుండా ఉంటాయి.
-కూరగాయలు ఉడికించేటప్పుడు పాత్రపై మూత ఉంచాలి. అలా ఉంచడం వల్ల పోషకాలు వేరుకావు. కూరగాయలు కూడా త్వరగా ఉడుకుతాయి.

275
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles