ట్వీట్


Sun,May 19, 2019 12:44 AM

నా కెరీర్ ప్రారంభం నుంచి వీరిద్దరితో కలిసి పనిచేస్తున్నా.. ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నా. గుల్షాన్ గ్రోవర్, అనుపమ్‌ఖేర్‌లను చూస్తూ ఎదిగాను. వాళ్ల ఎదుగుదలను చూశాను.
tweet
అక్షయ్ కుమార్@akshaykumar
tweet1
అక్షయ్ కుమార్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 3,05,38,402

కామన్‌మ్యాన్ వాయిస్

వచ్చేది బీజేపీ కూటమి మాత్రం కాదు. కాంగ్రెస్ వచ్చినా అందులో చక్రం తిప్పేది కాంగ్రెస్ మాత్రం కాదు.
-Tajnoth Raghuveer Rathode

నువ్వొక ప్రొఫెషనల్ స్థాయి ఉద్యోగివా లేక కూలిపని చేసే వర్కర్‌వా అన్నదాన్ని బట్టి మన స్టేటస్. కేడర్ ఆధారపడి ఉంటుంది. దుబాయిలో బతుకుతున్న కోట్ల మందికి ఈ దేశం మరొక మాతృదేశం. ఇక్కడి చట్టాలు తెలువక దొంగ వీసాల మీద వచ్చి , ఏజెంట్ల చేతిలో మోసపోయేవారిలో చాలామంది రోజువారీ కూలీలు. సరైన క్వాలిఫికేషన్ డిగ్రీ, ఇండియాలో ఐదేళ్ల ఉద్యోగ అనుభవం ఉంటే చాలు. అర్హతకు తగ్గ ఉద్యోగం వస్తుంది.
-Shailaja Bandari

వైరల్ వీడియో


ఒక యువకుడు ఇంట్లో ఏకాంతంగా కూర్చుని పసుపు రాసుకున్నాడు. కుంకుమ పెట్టుకొని నృత్యం చేస్తున్నాడు. అప్పుడే వాళ్ల అమ్మ వచ్చింది. ఆ తర్వాత ఏమవుతుంది? రచ్చరచ్చ అవుతుంది. మై విలేజ్ షో వాళ్లు చేసిన ఈ వీడియో యూట్యూబ్‌లో రచ్చ చేస్తున్నది.
Tik Tok lolli | My Village Show comedy
Total views : 216,308+
Published on May 17, 2019

147
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles