రెడ్ మీ నోట్ 7


Wed,May 15, 2019 01:21 AM

mi-note-7
చైనా మొబైల్ కంపెనీ షావోమీ నుంచి వచ్చిన రెడ్ మీ నోట్ 7 రెండు నెలల్లో 2 మిలియన్ల అమ్మకాలను పూర్తి చేసుకున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది. ఫిబ్రవరిలో మార్కెట్‌లోకి విడుదలైన ఈ నోట్ 7, నోట్ 7 ప్రో అద్భుత ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకున్నాయి. 48 ఎంపీ కెమెరా సామర్థ్యం ఉన్న నోట్ 7 మొబైల్ భారీ అమ్మకాల దిశగా దూసుకెళ్తున్నది.

రెడ్‌మీ నోట్7 ఫీచర్లు

డిస్‌ప్లే : 6.3 అంగుళాల డ్రాప్ డాట్ డిస్‌ప్లే
డైమెన్షన్ : 159.21 ఎంఎం పొడవు, 75.21 ఎంఎం వెడల్పు
ప్రాసెసర్ : స్నాప్ డ్రాగన్, 660 ఏఐఈ ఆక్టాకోర్
స్టోరేజీ : మూడు వేరియెంట్లు 3+32 జీబీ, 4+64జీబీ, 4+128జీబీ 256 జీబీల వరకూ పెంచుకొనే సామర్థ్యం
కెమెరా : 48+5 మెగాపిక్సెల్స్, ఏఐ డ్యూయల్ కెమెరా
సెల్ఫీ కెమెరా : 13 మెగాపిక్సెల్స్
బ్యాటరీ : 4000 ఎంపీహెచ్
ఫీచర్లు : ఏఐ సీన్ డిటెక్షన్, యూఎస్‌బీ టైప్ సీ,

209
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles