ట్రావెల్ రంగంలోకి మరో సర్వీస్


Tue,May 14, 2019 11:18 PM

jio-bus
విహారయాత్రల నేపథ్యంలో ట్రావెల్ రంగంలోకి స్టార్టప్‌లు పెరుగుతున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్‌కు చెందిన మురళీకృష్ణ జియోబస్ స్టార్టప్‌ను ప్రారంభించాడు. ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణాలను అందించడానికి జియోబస్ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసి, స్టార్టప్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్త ప్రయాణాలకు తమ సర్వీస్ అందుబాటులో ఉంటుందని, రిఫండబుల్ సౌకర్యం ఉందని తెలిపారు. తిరుపతి, షిరిడీ, అండమాన్ వంటి టూరిస్ట్ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలతో పంపిస్తామని చెప్పారు.

ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఈ స్టార్టప్ పని చేస్తున్నదనీ, త్వరలోనే తమ బ్రాంచీలను విస్తరిస్తామని తెలిపారు. వివరాలకు www.jiobus.inను విజిట్ చేయవచ్చు.

478
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles