నమోనమామి


Fri,May 10, 2019 01:06 AM

గౌర్యాస్సప్త స్తుతిం నిత్యం
ప్రభాతే నియత: పఠేత్
తస్య సర్వాణి సిద్ధ్యన్తి
వాంఛితాని న సంశయ:
- గౌరీస్తుతి

Namo-Namami
చైత్ర శుక్ల తదియ నుంచి వైశాఖ శుక్ల తదియ వరకు వచ్చే మూడు తదియలు గౌరీదేవి పూజకు అత్యంత శుభకరం. తదియ గౌరి, సంపద గౌరి, డోలాగౌరి పేర్లతో ముత్తయిదువలు ఈ మూడు తదియల్లోనూ లేదా ఎవరికి వీలైనప్పుడు వారు ఏదో ఒక తదియనాడు నోములు నోచి, పరస్పరం తాంబూలాలు ఇచ్చుకుంటారు. ఇటీవల ముగిసిన అక్షయ తృతీయతో ఈ పూజలకు ముగింపు పలికారు. ఈ సందర్భంగా గౌరమ్మను చక్కగా అలంకరిస్తారు. పసుపు గౌరమ్మను చేసి ఊయలలో ఉంచి పూజిస్తారు. సప్తస్తుతి ప్రార్థనతో గౌరమ్మను ఆయురారోగ్య, ఐశ్వర్యాలు ఇవ్వమని మనసారా ప్రార్థిద్దాం.

113
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles