మేల్కొలుపు


Fri,May 10, 2019 01:06 AM

భాస్వానుదేతి వికచాని సరోరుహాణి
సంపూరయంతి నినదై: కకుభో విహంగా:
శ్రీ వైష్ణవా స్సతత మర్చిత మంగళాస్తే
ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్ ॥ 26 ॥
- శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్

Melukolupu
సూర్యభగవానుడు ఉదయిస్తున్నాడు. తామరపూలు వికసిస్తున్నాయి. పక్షుల కిలకిల రావాలు నాలుగు దిక్కుల నుంచీ వినిపిస్తున్నాయి. శ్రీవైష్ణవ భక్తులంతా మంగళధ్వనులతో నీ సన్నిధికి వచ్చి, నీ సేవకోసం వేచి వున్నారు. శ్రీ వేంకటా చలపతీ! అందుకొనుమా మా సుప్రభాతమ్.

127
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles