ఐదు కెమెరాల ఫోన్


Wed,May 8, 2019 12:25 AM

nokia
రెండింటికన్నా ఎక్కువ కెమెరాలున్న ఫోన్ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో నోకియా మరో ట్రెండ్ సృష్టించడానికి సిద్ధమైంది. 5 కెమెరాల ఫోన్ ఈ నెలలోనే మార్కెట్‌లోకి రానున్నది. దీని గురించి గతంలోనే నోకియా ప్రకటించగా తాజాగా రిలీజ్ గురించి స్పష్టతనిచ్చింది. దాని ఫీచర్ల అంచనాలు ఇలా ఉన్నాయి
డిస్‌ప్లే : ఆరు అంగుళాల క్యూహెచ్‌డీ
ర్యామ్ : 6జీబీ
స్టోరేజీ : 168 జీబీ
రియర్ కెమెరా : 12 మెగాపిక్సెల్స్
సెల్ఫీ కెమెరా : 20 మెగాపిక్సెల్స్
ఓఎస్ : ఆండ్రాయిడ్ పీ
ప్రాసెసర్ :క్వాంటం స్నాప్ డ్రాగెన్ 855 ప్రాసెసర్
బ్యాటెరీ : 3320 ఎంపీహెచ్
ఫీచర్లు : వైర్‌లెస్ చార్జింగ్, వాటర్ రెసిస్టెన్స్

121
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles