ట్వీట్


Fri,April 26, 2019 12:59 AM

tweet
ఎక్కడైతే ప్రేమను పెట్టుబడిగా పెడతామో అక్కడే జీవితాన్ని కూడా పెట్టాలి. ఫ్రెంచ్‌లో పచ్చబొట్టు వేయించుకున్నాను.
tweet1
చార్మీ కౌర్@Charmmeofficial
చార్మీని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 4,50,493

కామన్‌మ్యాన్ వాయిస్

తెలివితక్కువ సినిమావాళ్లతో, మామిడిపండ్ల కతలు చెప్పుకోవడాన్ని తుంటర్వ్యూ అంటారు. చేసిన దారుణాలను బయటపెట్టి, నిలేసి వేసే ప్రశ్నలకు గొంతెండుకుపోయి, మొహంలోని నెత్తురు గడ్డకట్టి, శరీరం బిక్కచచ్చి, బయటపడితే చాలు బలుసాకుతిని బతకొచ్చులే అని, మైకులు పడేసి పరుగెత్తించిన ఉద్దండపిండం కరణ్‌థాపర్‌లాంటి వారితో చేసేదాన్ని ఇంటర్వ్యూ అంటారు.
-Siddharthi Subhas Chandrabose

హిందువుగా చెప్పుకొనే మోదీ గత ఐదేళ్లలో ఎన్ని గుళ్లు కట్టించాడు. ఎన్ని గుళ్లు కాదు అయోధ్య రామాలయం ఊసేది అసలు. ప్రజల సంక్షేమం కోసం ఎన్ని యాగాలు నిర్వహించాడు. కేసీఆర్ చేసిన యాగాల గురించి ఒక్కసారి తెలుసుకోండి. ఆయన చేసిన యాగాలు రాజ్యంలో ప్రజలు బాగుండాలని కానీ ఆయన వ్యక్తిగతం కోసం కాదు.
-Tajnoth Raghuveer Rathode

వైరల్ వీడియో

టిక్‌టాక్ మీద మద్రాస్ హైకోర్టు నిషేధం విధించింది. ఆ తర్వాత ఎత్తివేసింది. రెండు వార్తలూ హల్‌చల్ చేశాయి. అయితే టిక్‌టాక్ మీద చేసిన ఈ వీడియో కూడా అంతే. టిక్‌టాక్
మనుషుల స్వభావాలను చూపిస్తూ రూపొందించారు.

Tik Tok || Youth Emotion || Tej India
Total views : 1,24,744+
Published on Apr 22, 2019

188
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles