ట్వీట్


Wed,April 24, 2019 12:07 AM

TWEET1
విలన్‌లా ఫోజు కొట్టి చిల్ అవుతున్నా.. ఝాన్సీగా త్వరలో మీ ముందుకు రాబోతున్నాను. చిల్‌బుల్ పాండే వివరాలు త్వరలో..

రాయ్ లక్ష్మీ @iamlakshmirai
TWEET2
లక్ష్మీ రాయ్‌ని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య;16,88,560

కామన్‌మ్యాన్ వాయిస్

తెలియని వాళ్లెవరో రాసినవి చదివి అదే గొప్ప రచన అని భ్రమపడకు. నీ తాత, అమ్మమ్మ, నానమ్మ, ఇప్పటి నీ తండ్రి, తల్లి జీవనశైలిని పరికించు. నీవే ఒక జీవన కావ్యాన్ని రాయగలవు.
-Zara Naaz

గుండెలను ప(పే)ర్చాల్సిన చోట పేలుస్తారేంట్రా. మనుషులను హత్తుకోవాల్సింది పోయి, మాంసాన్ని ఎత్తుకుంటారేంట్రా.
-Matti Manishi

ఉండాల్సిన సమయం, వెళ్లాల్సిన గమ్యం తెలిసినప్పుడు ఏ అలారం మోగాల్సిన అవసరం లేదు. నీ మనస్సే నిన్ను నడిపిస్తుంది.
-SivaPrasad

వైరల్ వీడియోఒక ఆనందపు క్షణం పురుడు పోసుకోవాలంటే.. ఎన్నో కన్నీటి కష్టాలను భరించాలి.. అప్పుడే ఆ ఆనందంలో కిక్కుంటుంది. మన దేశానికి స్వాతంత్య్రం రావాలంటే వేల ప్రాణత్యాగాలతో పాటు చాలా నేపథ్యాలున్నాయి. అందుకే ఆ స్వాతంత్య్రాన్ని భరించగలుగుతున్నాం. బాధ్యతగా తీసుకోగలుగుతున్నాం. సల్మాన్ ఖాన్ నటించిన భారత్ సినిమా ట్రైలర్ చూడండి. ఇవన్నీ కనిపిస్తాయి.

BHARAT | Official Trailer | Salman Khan | Katrina Kaif | Movie Releasing On 5 June 2019
Total views : 20,663,404+
Published on Apr 22, 2019

103
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles