ఇంటి చిట్కాలు


Mon,April 22, 2019 12:38 AM

salt-box
-కోడిగుడ్లు తాజావి అయితే ఉడకబెట్టిన తర్వాత పైపెంకు సరిగా రాదు. బియ్యం కడిగిన నీటిలో గుడ్లు వేసి ఉడికిస్తే పైపెంకు చక్కగా వస్తుంది.
-అన్నం మిగిలిపోతే ఎండబెట్టి రవ్వ మాదిరిగా చెక్కీ పట్టించండి. ఇడ్లీల పిండిలోకి ఉప్పుడు రవ్వ రెడీ అవుతుందన్నమాట.
-పాత ప్యాంట్లను మూలన పడేయకుండా మోకాళ్లవరకు కట్ చేసి రెండు కాళ్లు కలిపి ప్లాస్టిక్ హేండిల్స్ పెట్టి కుట్టి బ్యాగ్‌గా వాడుకోవచ్చు. వాటిపై చిన్న చిన్న డిజైన్లు వేస్తే మరింత అందంగా ఉంటుంది.
-కూరలో ఉప్పు ఎక్కువైతే కొద్దిగా కొబ్బరి పొడి వేయాలి. లేదా టమాటా ముక్కలు వేసినా ఉప్పు తగ్గిపోతుంది. ఉల్లిపాయ ముక్కలను నూనెలో వేయించి కలిపినా ఉప్పు తగ్గిపోయి కూర రుచిగా ఉంటుంది.

199
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles