అద్దాలు మెరవాలంటే..?


Wed,February 20, 2019 01:15 AM

mirror
-అద్దంపై పడిన మరకలు పోవాలంటే అద్దానికి టూత్ పేస్ట్ రాసి పేపర్, బట్టతో గానీ తుడవాలి.
-అద్దంపై కొన్ని నీళ్లు చల్లి ఆపై ముఖానికి వేసుకునే పౌడర్‌ను చల్లి కాటన్ బట్టతో తుడిస్తే అద్దం తళతళా మెరుస్తుంది.
-ఇక ఇంటి బాల్కనీలో కిటీకీలకు ఉన్న అద్దాలను తుడిచేటప్పుడు కాస్త నీళ్లు చల్లి న్యూస్ పేపర్‌తో తుడిస్తే అద్దాలు మెరుస్తాయి.

228
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles