వంటింటి చిట్కాలు


Wed,February 20, 2019 01:13 AM

vantinti-chitkalu
-ఉడికించేటప్పుడు నూనె వేస్తే అన్నం పొడిపొడిగా ఉంటుంది.
-సాల్ట్ పొడిగా ఉండాలంటే ఉప్పు డబ్బాలో కొన్ని బియ్యపు గింజలు వేయాలి.
-నిమ్మకాయల్ని అరచేత్తో బాగా అదిమి ఆ తర్వాత కోస్తే ఎక్కువ రసం వస్తుంది.
-ఫ్రిడ్జ్‌లోంచి తీసిన నిమ్మకాయను పది నిమిషాల తర్వాత కోయాలి. లేదంటే తక్కువ రసం వస్తుంది.
-కోడిగుడ్లను ఉప్పు నీటిలో ఉడకబెట్టి వెంటనే చల్లటి నీటిలో ఉంచితే పైపెంకు ఒలవడం తేలికవుతుంది.
-కూరగాయల్ని పసుపు కలిపిన నీటిలో ఉంచితే క్రిములన్నీ పైకి తేలిపోతాయి.

242
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles