వంటింటి చిట్కాలు


Sun,February 17, 2019 11:06 PM

vantinti-chitkalu
-ఉడికించిన ఆలుగడ్డలను ైస్లెసర్‌తో కోస్తే ముక్కలు చక్కగా వస్తాయి.
-పుదీనా పచ్చడి చేసేటప్పుడు కొద్దిగా పెరుగు కూడా కలిపితే రంగూ, రుచీ బాగుంటాయి.
-బియ్యంలో మట్టిగడ్డలు ఎక్కువగా ఉంటే కొంచెం ఉప్పు వేసి పది నిమిషాలు నానబెడితే అవి కరిగిపోతాయి.
-కాయగూరల్ని ముందుగా నీటిలో కడుగాలి. తరిగిన తర్వాత కడుగకూడదు.

369
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles