గాయాలు మానాలంటే..


Sun,February 17, 2019 01:36 AM

hand
-దెబ్బ తగిలి రక్తం వస్తున్నప్పుడు పసుపుగానీ, టీ పౌడర్‌గాని గాయంపై చల్లితే రక్తం కారడం ఆగిపోతుంది.
-శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వాటిలో నిమ్మ ముందుంటుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికం. గాయాలైనప్పుడు త్వరగా మాన్పించే శక్తి ఉంటుంది. నిమ్మరసం తాగితే ఫలితం ఉంటుంది.
-తేనెను పాలు, సలాడ్లలో వేసి తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్ల సమస్య తగ్గుతుంది. వాపున్న చోట తేనెను పూతలా రాస్తే త్వరగా తగ్గుముఖం పడుతుంది. కాలిన చోట రాస్తే చాలా త్వరగా గాయం నయమవుతుంది.

196
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles