మేల్కొలుపు


Fri,February 15, 2019 01:36 AM

Melukolupu
సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి
స్వర్భానుకేతు దివిశత్-పరిశత్-ప్రధానా:
త్వద్దాసదాస చరమావధి దాసదాసా:
శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతమ్ ॥ 18 ॥
- శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్
దేవసభా మండపంలో నవగ్రహాలైన సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువులంతా నీకు దాసానుదాసులై వున్నారు. వారంతా నీ పాదసేవకై ఎదురు చూస్తున్నారు. స్వామీ.. ఓ వేంకటా చలపతీ! నీకిదే మా సుప్రభాతమ్.

644
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles