వంట చిట్కాలు


Mon,February 11, 2019 11:12 PM

vanta-chitkalu
-కాలీఫ్లవర్ ఉడికేటప్పుడు కొంచెం పాలుపోస్తే దింపిన తర్వాత తెల్లగా కనిపిస్తుంది.
-బెండముక్కల్ని ముందుగా నూనెలో వేయించి తర్వాత ఉడకబెట్టి కూర వండితే జిగురుండదు.
-క్యాబేజీ వాసన రాకుండా ఉండాలంటే ఉడుకుతుండగానే అందులో ఒక బ్రెడ్‌పీస్ వేస్తే అది వాసన పీల్చుకుంటుంది.
-కాచేటప్పుడు పాలల్లో కొంచెం తినేసోడా వేస్తే పాలు విరగవు.
-బొబ్బట్లు సరిగా రాకపోతే ఒక చెంచాడు గోధుమరవ్వ కలిపి వేస్తే బాగా వస్తాయి.
-పాలు దించేటప్పుడు కొంచెం చక్కెర వేసి వేడిగా ఉండే చోట ఉంచితే పెరుగైనప్పుడు పులుస్తుంది.

428
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles