ట్వీట్


Sun,February 10, 2019 01:12 AM

ram-pothineni
కష్టపడే నటుడు. ఆత్మవిశ్వాసం నుంచి అన్ని విషయాల్లో పాజిటివ్ దృక్పథంతో ఉంటాడు. అందుకే అన్ని విషయాల్లో రామ్ నాకు నచ్చుతాడు. ఈ విషయం చెప్తే రామ్ లేడీ ఫ్యాన్స్ నన్ను చంపేస్తారేమో.


charmi
చార్మీ కౌర్ @Charmmeofficial


చార్మీని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 4,42,983


కామన్‌మ్యాన్ వాయిస్

మన పనులైనా, మాటలైనా ముక్కుసూటిగా ఉండడంలో తప్పులేదు. మన మాటలు, చేతలు ఎదుటివారిలో పశ్చాత్తాపం కలిగించేలా ఉండాలి కానీ మనకి మనం పశ్చాత్తాపం చెందేలా ఉండకూడదు.
-Sandhya Reddy


ప్రతి ఒక్కటి కేసీఆరే వివరించి చెప్పాలంటే జీవితకాలం సరిపోదు. మనం కూడా కుట్రలు ఛేదించాలి.
-Sridharrao Arra


రెండు సినిమాలకు తేడా ఏమిటి అంటే ఏమి చెప్తాం.. ఒక సినిమాలో మమ్ముట్టి కనపడలేదు. ఇంకో సినిమాలో ఎన్టీఆర్ కనపడలేదు. అంతే.
-Prem Aditya


వైరల్ వీడియో

చంద్రబాబు గారి రక్తం మరిగిపోతుందంటూ నాగబాబు చేసిన కామెంట్ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతున్నది. ఇంకేమన్నాడో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.

Naga Babu Satirical Comments on AP CM Chandrababu Naidu | Naga Babu about TDP
Total views : 99,840+
Published on Feb 7, 2019

540
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles