e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home జిందగీ రోల్స్‌ రాణెమ్మ

రోల్స్‌ రాణెమ్మ

రోల్స్‌ రాణెమ్మ

రోల్స్‌ రాయిస్‌ గురించి తెలియంది ఎవరికి. ఆ కార్లంటే కుబేరులకు పిచ్చి. సదరు సంస్థను స్థాపించి 115 ఏండ్లయింది. శతాధిక వత్సరాల్లో ఒక్కసారికూడా ఈ సంస్థకు మహిళలు నాయకత్వం వహించలేదు. త్వరలోనే ఈ రికార్డు బద్దలు కాబోతున్నది. అనిటా ఫ్య్రూ అనే 63 ఏండ్ల అతివ రోల్స్‌-రాయిస్‌ హోల్డింగ్‌కు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నది. 9 ఏండ్లుగా పీఠం మీదున్న డేవిస్‌ అనే పెద్ద మనిషి త్వరలోనే వైదొలగనున్నారు. ఇప్పటి వరకూ క్రోడా ఇంటర్నేషనల్‌ అనే రసాయన సంస్థకు అధినేత్రిగా అనిటా వ్యవహరిస్తున్నారు. కరోనా ఆర్థిక సంక్షోభం దెబ్బకు రోల్స్‌-రాయిస్‌లో నాయకత్వ మార్పుపై చర్చ జరిగింది. నియామక కమిటీ ఆమె పేరును ఏకగ్రీవంగా ఆమోదించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రోల్స్‌ రాణెమ్మ

ట్రెండింగ్‌

Advertisement