Epaper       Districts       NTNEWS.COM
TUESDAY,    December 10, 2019
FEATURES
యోగా
Category : Zindagi , Posted on:8/9/2014 12:36:57 AM
జీర్ణశక్తి పెరగడానికి..
కొన్ని ఆసనాలకు కౌంటర్ ఆసనాలు ఉంటాయి. రెండు కలిపి చేస్తే చాలా లాభాలు చేకూరుతాయి. పొట్ట తగ్గేందుకు, జీర్ణశక్తి పెరిగేందుకు ఈ కింది ఆసనాలు బాగా పనిచేస్తా...
Category : Zindagi , Posted on:7/19/2014 4:33:18 AM
ఫ్యాట్ టు ఫిట్ - 22
చక్రాన్ని పోలి ఉంటుంది కాబట్టి దీనికి చక్రాసనం అని పేరు. దీన్నే ఊర్ధ్వ ధనురాసనం అని కూడా అంటారు. ఒకేసారి చక్రాసనంలో కాకుండా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్...
Category : Zindagi , Posted on:7/5/2014 1:19:23 AM
ఫ్యాట్ టు ఫిట్ - 20
యోగా వల్ల పాంక్రియాస్ ఉత్తేజితం అవుతుంది. అంతేకాదు దాని తీరు కూడా మెరుగుపడుతుంది. అందుకే ఈ సర్వాంగాసనం, హలాసనం. అయితే ఈ రెండు ఆసనాలు వేసేటప్పుడు జాగ్ర...
Category : Zindagi , Posted on:6/7/2014 12:21:07 AM
ఫ్యాట్ టు ఫిట్ -16
బుసకొట్టే పామును పోలి ఉంటుంది కాబట్టే సర్పాసనానికి ఆ పేరు వచ్చింది. మనం పైకి లేచినప్పుడు నడుము మీద ఒత్తిడి పెరుగుతుంది. కటి అంటే నడుము అని అర్థం. నడుమ...
Category : Zindagi , Posted on:5/31/2014 1:25:27 AM
ఫ్యాట్ టు ఫిట్ -15
వెన్నెముకను శక్తివంతం చేస్తూ, పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగించే ఆసనం శలభాసనం. దీనివల్ల కండరాలకు మంచి వ్యాయామం అవుతుంది. ఈ శలాభాసనంలో వేరియేషన్సే...
Category : Zindagi , Posted on:4/26/2014 12:32:02 AM
ఫ్యాట్ టు ఫిట్ -10
స్థూలకాయం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. బీపీ, మధుమేహం వంటి రోగాలు చుట్టుముడతాయి. అందుకే ఎప్పుడూ ఫిట్‌గా ఉండేందుకు యోగా ఒక్కటే సరైన మార్గం. క్రమం తప్...
Category : Zindagi , Posted on:4/5/2014 1:08:22 AM
ఫ్యాట్ టు ఫిట్ - 7
ఏ ఆసనాన్నైనా మొదలుపెట్టిన రోజునుంచే ఎక్కువసేపు చేయడానికి ప్రయత్నించకూడదు. వారానికో, పదిహేనురోజులకోసారో సమయాన్ని పెంచుతూపోతే ఆరోగ్యానికి మంచిది. అబ్డామ...
Category : Zindagi , Posted on:12/14/2013 3:03:17 AM
ఒత్తిడి నివారణకు..
ఆహారపు అలవాట్లు, అధిక శ్రమ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల అనేక రుగ్మతలు ఎదురవుతాయి. ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. నాడీవ్యవస్థ దెబ్బతింటుంది....
Category : Zindagi , Posted on:12/7/2013 12:57:35 AM
జీవితకాలం పెరిగేందుకు...
ప్రస్తుతం మన సమాజంలో భయపెడుతున్న, బాధపెడుతున్న వ్యాధుల్లో ఎయిడ్స్ ఒకటి. హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్న వాళ్లు యోగా చేస్తే... నిరాశా నిస్పృహలనుంచి బయటపడవచ్చు. ...
Category : Zindagi , Posted on:11/22/2013 11:51:24 PM
పీసీఓఎస్ నియంవూతణ -11
ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే అనేక రకాల లైఫ్‌స్టైల్ డిజార్డర్స్‌లో పీసీఓఎస్ కూడా ఒకటి. యోగాతోపాటు కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్‌తో దీనినుంచి తప్పించుకోవచ్చు...
Category : Zindagi , Posted on:11/9/2013 1:22:29 AM
పీసీఓఎస్ నియంవూతణ -9
పీసీఓఎస్‌ను అదుపులో ఉంచే త్రికోణాసనంలోని రెండు వేరియేషన్స్ ఈవారం... పార్శ్వ కోణాసనం మొదట నిటారుగా నిలబడాలి. గాలి పీల్చుకుని రెండు పాదాలు ఒక మీటరు ద...
Category : Zindagi , Posted on:10/30/2013 3:03:21 PM
పీసీఓఎస్ నియంవూతణ -8
పీసీఓఎస్ రావడానికి ముఖ్య కారణాల్లో ఒకటి ఒత్తిడి. ఒత్తిడిని కంట్రోల్ చేసే నౌకాసనంతో పాటు శ్వాసమీద దృష్టి పెట్టి ఎక్కువ ఫలితాలను పొందవచ్చు. పీసీఓఎస్‌ను ...
Category : Zindagi , Posted on:10/5/2013 12:33:57 AM
పీసీఓఎస్ నియంవూతణ -6
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వల్ల సాధారణంగా ఊబకాయం, ఇన్సూలిన్ లెవల్స్ పెరగడం, జిడ్డు చర్మం, చర్మం రంగుమారడం వంటి సమస్యలను కూడా ఎదుర్కొంటుంటారు. ప్రతిరో...
Category : Zindagi , Posted on:9/6/2013 11:53:56 PM
పీసీఓఎస్ నియంవూతణ -1
ఈరోజుల్లో చాలామంది మహిళలు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్)తో బాధ పడుతున్నారు. రుతుక్షికమం సరిగ్గా లేకపోవడం, అండోత్పత్తి జరగకపోవడం వంటివేకాదు దీర్...
Category : Zindagi , Posted on:8/27/2013 12:17:52 PM
సయాటికా విడుపు-11
వెన్నెముక, పొత్తికడుపు, నడుముబాగాన్ని శక్తివంతం చేసి సయాటికాను దరిచేరనీయకుండా చేసే కంధారాసనం ఈ వారం... కంధారాసనం నేలమీద వెల్లకిలా పడుకోవాలి. కాళ్లన...
Category : Zindagi , Posted on:8/17/2013 12:10:11 AM
సయాటికా విడుపు-10
సయాటికాను దూరం చేసే కొన్ని యోగాసనాలు ఈవారం... ఏకపాద శలభాసనం బోర్లా పడుకుని చుబుకం నేలకు ఆన్చాలి. చేతులు శరీరానికి సమాంతరంగా కాళ్ల కిందుగా ఉంచాలి....
Category : Zindagi , Posted on:7/27/2013 12:22:54 AM
సయాటికా విడుపు-7
సయాటికాకు శస్త్ర చికిత్స ఒక్కటే మార్గమని అందరూ అనుకుంటారు. అయితే శస్త్ర చికిత్స చేసినా కొన్నిసార్లు ఇది తిరగబెట్టే అవకాశం ఉంది. అందుకని దైనందిన అలవాట్...
Category : Zindagi , Posted on:7/19/2013 11:48:59 PM
సయాటికా విడుపు-6
సయాటికాను అదుపులో ఉంచడానికి వెన్నెముక పనితీరు, ఫ్లెక్సిబిలిటీ చాలా కీలకం. అలా వెన్నెముక పనితీరును మెరుగుపరిచి, దృఢంగా ఉంచే వక్రాసనం ఈ వారం... వక్రా...
Category : Zindagi , Posted on:7/13/2013 1:12:11 AM
సయాటికా విడుపు-5
మనం సరిగా కూర్చోవాలన్నా, సరిగా నిలబడాలన్నా వెన్నెముక పనితీరు బాగుండాలి. ఆ వెన్నెముక డిస్క్‌ల మూలంగా వచ్చే సయాటికా నొప్పి మనల్ని ఏ పని సరిగా చేయనివ్వ...
Category : Zindagi , Posted on:7/6/2013 12:31:34 AM
సయాటికా విడుపు-4
వెన్నెముక చుట్టూ రక్త ప్రసరణ పెంచి, దాని పనితీరును మెరుగుపరిచి... సయాటికా నుంచి విముక్తి కలిగించే ఆసనాల్లో జాను శీర్షాసనం ఒకటి! అయితే పూర్తి జాను శీ...
Category : Zindagi , Posted on:6/29/2013 12:13:40 AM
సయాటికా విడుపు-3
చేసే వృత్తి ఎక్కువ సేపు కూర్చునేదై ఉండటం, వయసు పైబడటం, డయాబెటిస్ ఉండటం.. ఇలాంటి అనేక కారణాల వల్ల కూడా సయాటికా వచ్చే అవకాశం ఉంది. దాన్ని అదుపులో ఉంచడ...
Category : Zindagi , Posted on:6/22/2013 1:46:09 AM
సయాటికా విడుపు-2
శరీరంలోని అన్ని భాగాలను ఉత్తేజితం చేసి గ్రంథుల పనితీరును మెరుగుపరిచే ఆసనం కపోతాసనం. ఇది వెన్నుముకకు సంబంధించిన రుగ్మతలను నయం చేయడమే కాదు పొట్ట భాగాన...
Category : Zindagi , Posted on:6/15/2013 12:31:35 AM
సయాటికా విడుపు-1
శరీరంలో వెన్నెముక కేంద్ర నాడీవ్యవస్థను కాపాడే ఒక రక్షణ వ్యవస్థ. ఈ వెన్నెముకలోని డిస్క్‌లు అన్ని వైపులా వంగేందుకు వీలుగా ఉంటాయి. కొన్ని కారణాల వల్ల ...
Category : Zindagi , Posted on:6/7/2013 11:54:52 PM
స్ట్రెస్ రిలీఫ్-19
ఒత్తిడికి దూరం కావాలంటే.. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. దాంతో పాటు ఈ ఆసనాలను కూడా వేసి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. పార్శ కోణాసనం మొదట నిటారుగ...
Category : Zindagi , Posted on:5/31/2013 9:51:36 PM
స్ట్రెస్ రిలీఫ్-18
ఒత్తిడిని దూరం చేసి ఏకాక్షిగతను పెంచే వృక్షాసనం, నటరాజాసనం ఈవారం... వృక్షాసనం రెండు పాదాలు దగ్గరగా పెట్టి నిల్చోవాలి. కుడికాలు మోకాలి దగ్గర ఎడ...
Category : Zindagi , Posted on:5/25/2013 12:45:35 AM
స్ట్రెస్ రిలీఫ్-17
స్ట్రెస్, టెన్షన్ నుంచి ఉపశమనం కలిగించడంలో యోగా ప్రధానమైనదైతే.. అందులో నౌకాసనం ఇంకా కీలకమైనది. అందుకే నౌకాసనం అందులోని వేరియేషన్స్ ఈవారం... నౌకాసనం...
Category : Zindagi , Posted on:5/17/2013 10:38:44 PM
స్ట్రెస్ రిలీఫ్-16
ఈ మధ్యకాలంలో పిల్లలు చిన్నవయసులోనే చాలా స్ట్రెస్‌కు గురవుతున్నారు. ఇది భవిష్యత్‌లో వారి ప్రవర్తన, వ్యక్తిత్వం మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. దీనివల...
Category : Zindagi , Posted on:5/11/2013 12:28:35 AM
స్ట్రెస్ రిలీఫ్-15
తీవ్రమైన ఎండలతో అందరూ అల్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో శరీరాన్ని, మనసునూ చల్లబరిచే శక్తి ప్రాణాయామానికి ఉంది. తీవ్రమైన దప్పిక, వడదెబ్బల నుంచి తప్పించుకు...
Category : Zindagi , Posted on:5/3/2013 12:19:41 PM
స్ట్రెస్ రిలీఫ్-14
ఆఫీస్‌లో గంటల తరబడి పనిచేస్తుంటారు చాలామంది. ముఖ్యంగా కంప్యూటర్ వర్క్ చేసేవాళ్లు ఎక్కువ సమయం ఒకే స్థితిలో కూర్చొని ఉండాల్సి వస్తుంది. దీనివల్ల అనేక ఆర...
Category : Zindagi , Posted on:4/27/2013 3:31:23 AM
స్ట్రెస్ రిలీఫ్-13
నాడీ శోధన ప్రాణాయామం ఎడమ నాసిక (ఇడ), కుడి నాసిక (పింగళ) ద్వారా చేసే ఈ ప్రాణాయామం నాడులను శుద్ధి చేసే ప్రాణాయామం. పద్మాసనంలోకానీ, సిద్ధాసనంలోకానీ, సు...
© 2011 Telangana Publications Pvt.Ltd