Namasthe Telangana Zindagi Features Logo
నీళ్ల సంబురం.. పాట పరవళ్లు!

నీళ్ల సంబురం.. పాట పరవళ్లు!

టప.. టప.. టప.. టప చెమటబొట్లు తాళాలే పడుతుంటే.. కరిగి కండరాలే స్వరాలు కడుతుంటే.. పాట పనితోపాటే పుట్టింది.. పనీ పాటతో జత కట్టింది శ్రమైక జీవుల చెమట చుక్కల్లోంచి పుట్టుకొచ్చిన పాటలిలా ఉంటాయి. అవి కర్షకుడి శ్రమను మరిపింపజేసి.. పంట పొలాలే పాటల పూదోటలైనట..

విహాన్ విన్నర్
Posted on:4/24/2017 12:09:02 AM

వార్తలు అందరూ చదువుతారు. వార్తల్లో వ్యక్తులుగా కొందరే నిలుస్తారు. చిన్నప్పటి నుంచి పత్రికల్లో వార్తలు చదివిన రమ్య శ్రీ కూడా వార్తల్లోకెక్కింది. నాసా సదస్సుకు ఎంపికైన బాసర ట్రీపుల్‌ఐటీ అణిముత్యం రమ...

ఐరన్ అవసరమా?
Posted on:4/24/2017 12:07:19 AM

-అడగండి చెబుతా గైనకాలజీ నా వయసు 23 సంవత్సరాలు. పోయిన సంవత్సరం నాకు పెళ్లయింది. ఇప్పుడు మూడోనెల గర్భవతిగా ఉన్నాను. గర్భవతులకు ఎక్కువ ఐరన్ అవసరముంటుందని ఎక్కడో చదివాను. ఇందుకోసం నేనేం చెయ్యాలి? పూర్త...

చల్లని ఐడియా!
Posted on:4/24/2017 12:05:44 AM

ఎండ తాకిడికి స్లమ్ ఏరియాల్లో నిరుపేద జనాలు అల్లాడిపోతున్నారు. ఇళ్లలో సరైన కూలింగ్ ఏర్పాట్లు లేకపోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సమస్య నుంచి పేదవాళ్లను రక్షించేందుకు ముందుకొచ్చింది ఓ ...

ముప్పై ఏళ్లుగా..
Posted on:4/24/2017 12:05:07 AM

ఉత్తర బెంగాల్‌కు చెందిన ఓ మహిళ ముప్ఫై ఏళ్లుగా మారుమూల గ్రామంలో లాభాపేక్ష లేకుండా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతున్నది. ఇంకేం చేస్తుందంటే.. మూడు దశాబ్దాల క్రితం నవవధువుగా వచ్చి అజిత కొత్త జీవితా...

దురాచారానికి దూరంగా..
Posted on:4/24/2017 12:04:03 AM

పల్లెల్ని పట్టిపీడిస్తున్న సాంఘిక దురాచారాల్లో బాల్యవివాహం ఒకటి. అలాంటి దుస్సంప్రదాయాన్ని అంతా ఒక్కటై దూరంగా నేట్టేసింది మహారాష్ట్రకు చెందిన ఓ గ్రామం. మహారాష్ట్రలోని మారుమూల పల్లెలన్నీ ఒక్కతాటిప...

ఆరోగ్య చిట్కాలు
Posted on:4/24/2017 12:02:17 AM

- తిన్న తిండి జీర్ణం కాకుంటే ఓ గ్లాస్ చెరకు రసాన్ని సేవించండి. నిమిషాల్లో జీర్ణమవుతుంది. - డీహైడ్రేషన్‌కు గురైన వెంటనే తక్షణ శక్తి కోసం చెరకు రసం తాగండి. త్వరలో కోలుకుంటారు. - చెరకులో ఉండే మెగ్నీ...

గర్భాశయం తీసేయ్యాల్సిందేనా?
Posted on:4/17/2017 12:01:21 AM

నా వయసు 40 సంవత్సరాలు. నెలసరి సమయంలో చాలా ఎక్కువ రక్తస్రావం ఉంటోంది. అంతేకాదు నెలసరిలో నొప్పి కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే పరీక్షల అనంతరం నా గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప...

ఆమెను ఆపలేదు!
Posted on:4/17/2017 1:59:46 AM

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్. కట్టుబాట్లకు, సంప్రదాయాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే ప్రాంతం. మహిళల మీద జరుగుతున్న హింసాత్మక దాడుల్లో పలుసార్లు వివాదాల్లొకెక్కింది ముజఫర్ నగర్. అక్కడ ఒక గొంతు మహిళలకు జ...

జిడ్డుచర్మం కోసం ఫేస్‌ప్యాక్‌లు
Posted on:4/17/2017 1:58:07 AM

గంధం ప్యాక్: ఒక గిన్నెలో కొద్దిగా పాలుపోసి గంధం, గ్లిజరిన్‌ల మిశ్రమాన్ని కలిపి ముఖానికి పట్టించి గంటసేపు అయ్యాక కడుక్కుంటే జిడ్డు చర్మం నుంచి విముక్తి పొందవచ్చు. కోడిగుడ్డు ప్యాక్: రెండు క...

పల్లినూనెతో.. క్యాన్సర్‌కు చెక్!
Posted on:4/17/2017 1:56:05 AM

వంటలు రుచిగా ఉండాలంటే.. చాలామంది పల్లినూనె వాడతారు. కానీ పల్లినూనెలో ఎన్నోరకాల ఆరోగ్య రహస్యాలు, రోగాలను నయం చేసే గుణాలున్నాయని తెలుసా? అయితే ఓ లుక్కేయండి.. -వేరుశనగ నూనె క్యాన్సర్‌ను నిరోధించడంలో క...

విముక్తి కలిగిస్తున్నది!
Posted on:4/17/2017 1:55:23 AM

కష్టాలు అందరికీ వస్తాయి. కష్టం వచ్చింది కదా! నా వల్ల కాదు అని కూర్చుంటే ఏదీ కాదు. కష్టానికే ఎదురుతిరిగి నిలబడాలి. మీనా దాదా ఎలా ఎదుర్కొందో తెలుసా? మీనా దాదా చాలా కష్టపడ్డది. పదిహేడేళ్లకే పెళ్లయింద...

ఉత్తేజాన్ని పెంచే ఫలాలు
Posted on:4/17/2017 1:54:29 AM

-ఈ కాలంలో లభించే ఫలాలన్నీ శరీరానికి చల్లదాన్నిచ్చేవే. వాటిని ఎన్ని తిన్నా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఎక్కువగా పళ్ళు తినడం వల్ల ఆరోగ్యానికే కాక మెదడుకు కూడా చాలా మంచిది. -ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోను, రా...

చిట్కాలు
Posted on:4/17/2017 1:50:34 AM

-కొబ్బరినూనె, బాదంనూనె సమపాళ్లలో కలిపి పొడిబారిన పెదాలపై రాస్తే తిరిగి పూర్వపు రూపాన్ని పొందుతాయి. -రెండు కుంకుమపువ్వు రెక్కల్ని పెరుగులో కలిపి, ఈ పెరుగు రోజుకు రెండుమూడు సార్లు పెదవులకు రాసుకుంటూ ...

పుట్టింది అమెరికా.. పేరు కేరళ
Posted on:4/10/2017 1:56:58 AM

అమెరికాకు చెందిన ఒక జంటకు పిల్లలు పుట్టారనుకోండి . వారికి ఏమని పేరు పెడుతారు. సాధారణంగా వారి సంప్రదాయం ప్రకారం అబ్బాయైతే చార్లెస్, జార్జ్ అనో, అమ్మాయైతే లిల్లీ, మేరీ అనో పెట్టుకుంటారు. అయితే ఓ జంట...

బరువు తగ్గాలంటే...
Posted on:4/10/2017 1:54:57 AM

బరువు తగ్గాలా? వీలైనంతవరకు ఎక్కువగా కాయగూరలు తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాయగూరలు వీలైనంత ఎక్కువగా తీసుకోవడం ద్వారా పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి.. వ్య...

సఖి.. అమ్మాయిల చదువుకోసం!
Posted on:4/10/2017 1:53:50 AM

ముంబైకి చెందిన ఆర్తీ.. మురికివాడల్లో ఉండే అమ్మాయిల చదువు కోసం కృషి చేస్తున్నది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిరుపేద బాలికలకు విద్యాదానం చేస్తున్నది. ఎందుకంటే.. ఆమె కూడా అలాంటి మురికివాడలోంచి వచ్చిన ...

తెల్లజుట్టు.. గుండెకు చేటు!
Posted on:4/10/2017 1:51:35 AM

చిన్నవయస్సులోనే జుట్టు తెల్లగా మారుతున్నదా..? అలాంటి వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. తెల్లజుట్టు హృద్రోగ సమస్యలకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఈజిప్ట్‌లోని యూనివర్...

ఆ సమస్యకు.. కరివేపాకు పచ్చడి!
Posted on:4/10/2017 1:49:43 AM

ఆడవాళ్లకు ఆ ఐదురోజులు నరకమే! కడుపు నొప్పితో మెలికలు తిరుగుతూ నానా అవస్థలు పడుతుంటారు. ఆ సమయంలో కరివేపాకు పొడి.. లేకపోతే పచ్చడి చేసుకొని అయినా తినమంటున్నారు ఆయుర్వేద నిపుణులు. నెలసరి వచ్చిందంటే...

ఆరోగ్యమైన కౌగిలింత..
Posted on:4/3/2017 12:30:57 AM

చిన్నపిల్లలు.. ముద్దొచ్చే వాళ్ల మాటలు, ఆనందాన్నిచ్చే అల్లరి చేష్టలు తల్లిదండ్రులకే కాదు, ఇతరులకూ నచ్చుతాయి. అందుకే అమాంతం హగ్ చేసేసుకుంటారు. అలా చేయడంలో కొన్ని లాభాలున్నాయట. -ఒక రోజులో తల్లిదండ్రులు...

ఒత్తుగా పెరిగేందుకు..
Posted on:4/3/2017 12:28:02 AM

జుట్టును అందంగా.. ఆరోగ్యంగా ఉంచడంలో కొన్ని రకాల కూరగాయలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిల్లో ఉండే విటమిన్స్, ఫైబర్, మినరల్స్.. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. హెయిర్ స్ట్రక్చర్‌ను మెరుగుపర్చి.. జుట్టున...