Zindagi
- Feb 01, 2021 , 01:59:19
VIDEOS
కాలాన్ని కట్టేస్తున్న పూలు

స్కూల్ పిల్లల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు అందరూ ఇష్టపడేవి చేతి వాచీలు. అయితే ఎప్పటికప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టు సరికొత్త డిజైన్లు విడుదల అవుతూనే ఉంటాయి. అలా ఇప్పుడు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి.. ఎలిగెంట్ ఫ్లోరల్ వాచీలు. ఇవన్నీ పూల డిజైన్లతో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. కట్టుకుంటే, చేతికి పూలు చుట్టుకున్నట్టే!
తాజావార్తలు
MOST READ
TRENDING