Zindagi
- Jan 20, 2021 , 00:02:26
VIDEOS
తొక్కలోనే ఎక్కువ!

- సపోటాకు తమ్ముడిలా అనిపిస్తూ.. పచ్చని గుజ్జుతో, నల్లని గింజలతో పుల్లపుల్లగా నోరూరించే కివీ పండు అపారమైన పోషకాలకు నిలయం. ఇందులోని విటమిన్-సి కమలాపండుకు రెండురెట్లు, ఆపిల్ కన్నా అయిదు రెట్లు అధికం. కొవ్వులూ, సోడియం తక్కువగా ఉండటం వల్ల హృద్రోగులూ, మధుమేహులూ సంకోచం లేకుండా తినొచ్చని అంటున్నారు వైద్యులు. దాదాపు 27 రకాల పండ్లలోని పోషకాలు ఒక్క కివీ పండుతో సరిసమానం. అందుకే దీన్ని ‘వండర్ ఫ్రూట్'గా అభివర్ణిస్తారు.
- బరువు తగ్గించుకోవాలనుకునే వారికి కివీ పండు చాలా మంచిది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల బీపీ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. పీచు పదార్థం, విటమిన్-ఇ, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, కెరోటినాయిడ్స్ పుష్కలం.
- రోజుకు రెండు మూడు కివీ పండ్లు తింటే, నేత్ర సంబంధ వ్యాధులను అడ్డుకోవచ్చు. వయసుతో వచ్చే కణజాల క్షీణతను అరికడుతుంది. క్యాన్సర్కు దారి తీసే జన్యు మార్పులను నిరోధించే పదార్థం కివీలలో ఉంటుందని తేలింది. కివీపండు గుజ్జులోకంటే తొక్కలోనే రెట్టింపు పోషకాలు ఉంటాయంటున్నారు నిపుణులు.
తాజావార్తలు
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్
MOST READ
TRENDING