Zindagi
- Oct 27, 2020 , 00:07:49
కింద పడిపోకుండా..

వంటింటి పనిని సులభతరం చేయడానికి ఎన్నెన్నో గ్యాడ్జెట్స్ ఆన్లైన్ అంగట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ స్ట్రెయినర్ అలాంటిదే! దీని సాయంతో పదార్థం పడిపోతుందన్న బెంగ లేదు. దేన్నయినా చటుక్కున వడగట్టేయొచ్చు. పాస్తా, నూడుల్స్ ఉడికించిన తర్వాత అవి సింకులో పడకుండా నీళ్లు ఒంపేయాలంటే కష్టమే! అలాంటప్పుడు ఈ స్ట్రెయినర్ సాయంతో చిటికెలో నీరు వడగట్టవచ్చు. దీనిని ఏ పాత్రకైనా బిగించుకోవచ్చు. చకచకా పని చేసుకోవచ్చు. ఆన్లైన్లో దీని ధర రూ. 500 వరకు ఉన్నది.
తాజావార్తలు
- నాలా ప్రహరీ నిర్మాణానికి రూ. 68 కోట్లు
- టీకా వచ్చిందిగా ఢోకా లేదిక
- దేశం గర్విస్తుంది : గవర్నర్
- సర్కారు స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదు
- సేవలోనే ఆనందం
- నిర్భయంగా.. వ్యాక్సిన్ వేసుకోండి!!
- ఆరోగ్యానికి లైవ్ చేపలే మేలు
- వ్యాక్సిన్‌పై భయం వద్దు
- నంబర్ప్లేట్లు లేని వాహనాలకు జరిమానా
- విడుతల వారీగా అందరికీ వ్యాక్సిన్
MOST READ
TRENDING