సోమవారం 19 అక్టోబర్ 2020
Zindagi - Oct 04, 2020 , 00:32:08

స్వీట్‌ మెమొరీ

స్వీట్‌ మెమొరీ

నా పేరు విష్ణు ప్రియ.  రాజపల్లి ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదివేటప్పుడు మా  బడిలో బాలల దినోత్సవం జరిగింది. అప్పుడు నేను ఝాన్సీ లక్ష్మీబాయి వేషం ధరించాను.  ఈ కారణంగానే నాకు లక్ష్మీబాయి గురించి చాలా తెలిసింది. ఆమె ధైర్యసాహసాలు,  గొప్ప వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నాను. ఆమె చరిత్ర నాకెంతో స్ఫూర్తిని ఇచ్చింది. అందుకే అదొక మధుర జ్ఞాపకం. మా పాఠశాలలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం మంచి సంప్రదాయం అని మా తల్లిదండ్రులు, గ్రామ సర్పంచ్‌, పెద్దలు ఎంతో సంతోషించారు. నాతో పాటు కండె కీర్తన, మునిగాల సిద్ధార్థ, ప్రణయ్‌ వివిధ వేషాలు ధరించారు.

విష్ణు ప్రియ

రాజపల్లి, 

కరీంనగర్‌ జిల్లాlogo