బుధవారం 30 సెప్టెంబర్ 2020
Zindagi - Sep 16, 2020 , 00:15:11

సమభావం పీవీ ఔన్నత్యం

సమభావం పీవీ ఔన్నత్యం

ఈ ఫొటోలో  కుడి నుంచి శ్రీమతి రుక్మిణీ బాయి ,శ్రీ సీతా రామారావు, శ్రీ మనోహర్‌ రావు (తమ్ముడు) శ్రీ మాధవరావు (పెద్ద తమ్ముడు) శ్రీమతి సత్యమ్మ (పీవీ గారి సతీమణి)  శ్రీ పీవీ గారు, ఆయన ఒడిలో శ్రీ రంగారావు(పీవీ గారి పెద్ద కుమారుడు) ఉన్నారు. పీవీ పక్కన కోటు వేసుకుని నిల్చున్న వ్యక్తి  నర్సయ్య పటేల్‌ (గుమాస్తా). ఆయన పీవీ కుటుంబానికి చెందిన వ్యవసాయం తదితర లెక్కలను చూసుకునేవారు. అయినప్పటికీ ఇంట్లో వ్యక్తిగానే పీవీ చూసేవారు. ఈ ఫొటో దిగే సమయంలో పీవీనే పట్టుబట్టి అతనితో కోటు వేయించి, తమ కుటుంబ సభ్యులలో ఒకడిగా ఫొటో తీయించుకున్నారు. ఇదీ పీవీ మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.


logo