మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Aug 29, 2020 , 23:15:17

ఊడ కాదు.. జడ!

ఊడ కాదు.. జడ!

రెండు రోజులు తలస్నానం చేయకపోతే నెత్తి మొత్తం గోక్కుంటాం. రోజుల వ్యవధిలోనే మనం ఇంత ఇబ్బంది పడితే వియత్నాంకు చెందిన 92 ఏండ్ల గుయెన్‌వాన్‌ చిన్‌ 80 ఏండ్లుగా జుట్టును కత్తిరించుకోలేదు. దువ్వుకోలేదు. తలస్నానం చేయలేదు. ఆయన జుట్టు మర్రి ఊడల్లా దాదాపు 5 మీటర్లు పెరిగింది. చిన్‌ ఇదంతా ఏదో రికార్డు కోసం పెంచలేదు. జుట్టును కత్తిరిస్తే చచ్చిపోతానని ఆయన నమ్మకం. అందుకే జుట్టు జోలికి పోడు. ఈ నమ్మకం ఆయనకు 12 ఏండ్ల వయసులో కలిగిందట. 


logo