గురువారం 29 అక్టోబర్ 2020
Zindagi - Aug 23, 2020 , 23:24:52

నిజంగానిజం

నిజంగానిజం

  • థాయ్‌లాండ్‌, కొలంబియా, ఇండోనేషియా, నేపాల్‌, చైనా, ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా వినాయకుడు పూజలు అందుకుంటాడు.
  • భారతదేశంలో అతిపెద్ద వినాయక విగ్రహం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ వినాయక విగ్రహం. 1954లో మొదటిసారి ఒక అడుగు ఎత్తుతో ప్రతిష్ఠించడం ప్రారంభించారు. తర్వాత ఏటా ఎత్తు పెంచుతూ వచ్చారు. 2019లో 61 అడుగుల విగ్రహం పెట్టారు.  ఈ ఏడాది 9 అడుగుల విగ్రహం ప్రతిష్టించారు. 
  • భారతదేశంలో వినాయక చవితి సందర్భంగా ఏటా 500లకు పైగా వర్క్‌షాపులు, 800 మందికి పైగా కళాకారులు సుమారు ఏడు లక్షల వినాయక విగ్రహాలను తయారు చేస్తారు. వాటిని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. 


logo