ఎండకాలం వచ్చిందంటే చాలు. భానుడి భుగభుగలు తట్టుకొనేందుకు ఆపసోపాలూ పడుతుంటాం. వేసవి తాపాన్ని తీర్చుకొనేందుకు పండ్లరసాలు, మజ్జిగ, పుదీనా నీళ్లు, పుచ్చకాయలు.. అంటూ రకరకాల చలువ మార్గాలు వెతుక్కుంటాం. వీటిలో ముందువరుసలో నిలుస్తుంది లస్సీ!దానికి లోకల్ ఫ్లేవర్ జోడిస్తే హైదరాబాదీ లస్సీ!!