మంగళవారం 04 ఆగస్టు 2020
Zindagi - Aug 01, 2020 , 23:59:52

ప్రేమికుల తిప్పలు!

ప్రేమికుల తిప్పలు!

కరోనా పుణ్యమా అని ప్రేమికులకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఒకరినొకరు కలిసి ప్రేమగా నాలుగు ముచ్చట్లు చెప్పుకోలేరు. అలాగని దూరంగా ఉండలేరు. ప్రేయసిని ఎక్కడికైనా తీసుకువెళ్దామన్నా భౌతిక దూరం పాటించాలి. దానికి నిగ్రహం కావాలి. తాను నిగ్రహంగా ఉండలేనని అనుకున్నాడో.. వెరైటీగా ఉంటుందనుకున్నాడో న్యూయార్క్‌లో జెరెమీ కోహెన్‌ (28) అనే ఫొటోగ్రాఫర్‌ ఇలా బబుల్‌లో వచ్చి ఓ అమ్మాయిని డేట్‌కు తీసుకెళ్లాడు. 


logo