గురువారం 13 ఆగస్టు 2020
Zindagi - Jul 31, 2020 , 23:56:43

సారా క్యాథరిన్‌ గిల్‌బెర్ట్‌

సారా క్యాథరిన్‌ గిల్‌బెర్ట్‌

ప్రొఫెసర్‌ సారా గిల్‌బెర్ట్‌.. కరోనా వైరస్‌ నివారణ టీకాను అభివృద్ధి చేస్తున్న బృందానికి నేతృత్వం వహిస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ ప్రొఫెసర్‌. ఈమె యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ ఆంగ్లియాలో బయోకెమిస్ట్రీలో పీహెచ్‌డీ, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ మీద పోస్ట్‌ డాక్టొరల్‌ రిసెర్చ్‌ చేసింది. ఆక్స్‌ఫర్డ్‌లో జెనెటిక్స్‌, హోస్ట్‌ పారాసైట్స్‌, మలేరియాలపై పరిశోధన జరిపింది. ఒకేసారి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఈ కడుపుచల్లని తల్లి ఉత్తమ ఇల్లాలు కూడా.  రెండు దశాబ్దాల పాటు ఫ్లూ వ్యాక్సిన్‌ ప్రాజెక్టులో పాలుపంచుకున్నది.  పిల్లలు కూడా బయోకెమిస్ట్‌లే. కొవిడ్‌-19కు టీకాను కనుగొనేందుకు తల్లికి సహకరిస్తున్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌లో ముగ్గురు పిల్లలూ వలంటీర్లే!  


తాజావార్తలు


logo