శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 30, 2020 , 23:34:58

గంటల లెక్కన వేతనం

గంటల లెక్కన వేతనం

అంతా కొవిడ్‌ మహిమ. నెలవారీ జీతాలూ, వార్షిక ప్యాకేజీల కాలం చెల్లిపోయింది. కార్పొరేట్‌ సంస్థలు ఇక నుంచి వృత్తి నిపుణులకు గంటల లెక్కన జీతం ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాయి. అది కూడా ఏడాదికి 200 గంటలే పని. కరోనా నేపథ్యంలో అన్ని  రంగాలవారూ.. ఉపాధి కోసం ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల వైపు చూస్తున్నారు. ఇందులో  గంటల వారీగా పని చేసేందుకు అవకాశాలు పుష్కలం. దీంతో సాఫ్ట్‌వేర్‌, ఫుడ్‌ డెలివరీ, డిజైనింగ్‌ రంగాల్లోని సంస్థలు ఇలా కాంట్రాక్ట్‌ నిపుణులను తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. ఏటా కొన్ని గంటలు పనిచేస్తే చాలు. logo