శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 29, 2020 , 23:13:55

భారతీయ మూలాలు కలిగిన యువ రచయిత్రి అవ్నీ దోషీ..

భారతీయ మూలాలు కలిగిన యువ రచయిత్రి అవ్నీ దోషీ..

  • అవ్నీ దోషీ

భారతీయ మూలాలు కలిగిన యువ రచయిత్రి అవ్నీ దోషీ.. ప్రతిష్ఠాత్మక బుకర్స్‌ ప్రైజ్‌ ‘లాంగ్‌లిస్ట్‌'లో చోటు సంపాదించింది. మానవ సంబంధాలు నేపథ్యంగా తాను రచించిన ‘బర్న్‌ట్‌ షుగర్‌' ఇప్పటికే సంచలనం సృష్టించింది. దోషీ అమెరికాలో పుట్టిపెరిగి దుబాయ్‌లో స్థిరపడింది. తర, అంతర.. అనే ఇద్దరు తల్లీకూతుళ్ల పాత్రల చుట్టూ తిరిగే రచన ఇది. ఇదే పుస్తకం గత ఏడాది ‘గర్ల్‌ ఇన్‌ వైట్‌ కాటన్‌' పేరుతో భారతదేశంలో విడుదలైంది. అవ్నికి తన అమ్మమ్మ అంటే ప్రాణం. అల్జీమర్స్‌  వ్యాధి ఆమెను చుట్టుముట్టినప్పుడు ‘రోజురోజుకూ కొంచెంకొంచెంగా నిన్ను కోల్పోతున్నాం..’ అంటూ ఓ సుదీర్ఘమైన లేఖ రాసింది. 


logo