శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 27, 2020 , 23:45:13

అరుంధతీ రాయ్‌

అరుంధతీ రాయ్‌

సుప్రసిద్ధ రచయిత్రి అరంధతీ రాయ్‌ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. గతంలో ఆమె క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చేసిన ఓ ఉపన్యాసాన్ని కాలికట్‌ యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చడం పట్ల భారతీయ జనతాపార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. అందులో  అరుంధతీరాయ్‌  కశ్మీర్‌ స్వేచ్ఛ గురించి అభ్యంతరకర వ్యాఖ్యానాలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. అదే సమయంలో, ఆమెకు మద్దతుగా మాట్లాడుతున్నవారి సంఖ్యా పెరుగుతున్నది. ఆమె ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ తదితర విషయాల గురించి విశాల దృక్పథంతో చర్చించారంతే  అంటున్నాయి యూనివర్సిటీ వర్గాలు. logo