శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 25, 2020 , 00:11:59

మేరీకోమ్‌

మేరీకోమ్‌

అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభం కావాల్సింది. మన క్రీడాకారులు పతకాల వేటలో తలమునకలై ఉండాల్సింది. కానీ, కరోనా దెబ్బకి అంతర్జాతీయ క్రీడోత్సవాలు వాయిదా పడ్డాయి. ‘అయినా నేనేం నిరాశపడటం లేదు. ఒలింపిక్‌ బంగారు పతకం నా కల. వాస్తవాల్ని అర్థం చేసుకోవడం, ప్రకృతి తీర్పును గౌరవించడం కూడా క్రీడాస్ఫూర్తిలో భాగమే. ఆ అనివార్యతను నేను ఆమోదిస్తున్నా’ అంటున్నారు ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ను సాధించిన మేరీకోమ్‌.


logo