మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Jul 21, 2020 , 23:41:40

విద్యారాణి.. డాటర్‌ ఆఫ్‌ వీరప్పన్‌

విద్యారాణి.. డాటర్‌ ఆఫ్‌ వీరప్పన్‌

విద్యారాణి.. గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ కూతురు. తండ్రి  జ్ఞాపకాలు కానీ, ముద్దాడిన అనుభవాలు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా లేవు. ఒక్కసారి మాత్రం ఒళ్లో కూర్చోబెట్టుకుని నాలుగు మంచిమాటలు చెప్పిన సంగతి లీలగా గుర్తుంది. ఆ విద్యారాణే ఇప్పుడు, తమిళనాడులో భారతీయ జనతాపార్టీ యువజన నాయకురాలు. తనకు రాజకీయ ఆకాంక్షలు ఎక్కువ. ఎదగాలనే తపన కూడా ఉంది. ఇక, వీరప్పన్‌ కూతురు అన్న ముద్ర.. కొంతవరకూ గుర్తింపును తీసుకొచ్చినా, అంతకుమించి ఎదగడానికి అదే అవరోధం కావచ్చు.   logo