ఆదివారం 05 జూలై 2020
Zindagi - Jun 21, 2020 , 00:22:50

చేతులు శుభ్రంగా కడుక్కోలేదా.. పట్టేస్తుంది!

చేతులు శుభ్రంగా కడుక్కోలేదా.. పట్టేస్తుంది!

కరోనా వ్యాప్తి కారణంగా వ్యక్తిగత పరిశుభ్రత ఆవశ్యకత పెరిగింది. ప్రత్యేకించి వైద్యం, హోటల్‌ అండ్‌ ఫుడ్‌ ఇండస్ట్రీలో పనిచేసే సిబ్బంది తమ చేతులు శుభ్రంగా కడుక్కున్నారా లేదా అనేది పర్యవేక్షించేందుకు కృత్రిమ మేధతో పనిచేసే మానిటర్‌ను జపాన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చేయి కదలికలను ఈ మానిటర్‌ గుర్తిస్తుంది. సబ్బు వినియోగించారా లేదా అన్నది కూడా పసిగడుతుంది. దీన్ని వినియోగించేందుకు ఆహార, వైద్య రంగ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని దీన్ని రూపొందించిన ఫుజిసు ఐటీ సంస్థ తెలిపింది. 


logo