ఆదివారం 05 జూలై 2020
Zindagi - Jun 20, 2020 , 01:16:12

ఔరా! సిమోన్‌ బైల్స్‌ స్టంట్స్‌..

ఔరా! సిమోన్‌ బైల్స్‌ స్టంట్స్‌..

వరల్డ్‌ చాంపియన్‌ షిప్స్‌, ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు కొల్లగొట్టిన అమెరికన్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ ఇప్పుడు తాజాగా ఓ స్టంట్‌ చేసి నెటిజన్లతో ఔరా అనిపించుకుంది. ట్రిపుల్‌-డబుల్‌  బీమ్‌ డిస్మౌంట్‌ ఫ్లిప్‌ ( బీమ్‌ నుంచి గాలిలోకి ఎగిరి మూడు ఫ్లిప్‌లు చేసి బ్యాలెన్స్‌గా నేలకు రావడం) చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.  తన జిమ్నాస్ట్‌ కెరీర్‌లో ఇది  సంచలనాత్మక స్టంట్‌. ‘కొన్నిసార్లు  ఇలా అసాధ్యమైన స్టంట్లను కూడా చేయగలను’ అని ఆమె ట్విట్టర్‌లో రాసింది. logo