శనివారం 04 జూలై 2020
Zindagi - Jun 20, 2020 , 01:16:11

మలాలా యూసుఫ్‌జాహి

మలాలా యూసుఫ్‌జాహి

మహిళల చదువుల కోసం తాలిబన్లతో ధైర్యంగా పోరాడిన పాకిస్థానీ ఆణిముత్యం.. మలాలా యూసుఫ్‌జాహీ ఈమధ్యే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. 2008లో పెషావర్‌ ప్రెస్‌క్లబ్‌ వేదికగా ‘చదువుల హక్కును హరిస్తున్న తాలిబన్ల’పై ప్రశ్నల వర్షం కురిపించారు.ఆ కడుపుమంటతో మలాలా మీద తాలిబన్లు దాడికి తెగబడ్డారు. ఆ సంఘటన తనను హక్కుల ఉద్యమకారిణిని చేసింది. ‘పాత గాయాలు మానిపోయాయి. కొత్త లక్ష్యాలు ముందుకు నడపిస్తున్నాయి’ అంటారామె. 


logo