కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో మాస్క్ తప్పనిసరైంది. అయితే, గంటలకు గంటలు మాస్క్ పెట్టుకోవడం వల్ల స్కిన్ ఇరిటేషన్ వస్తున్నదని చాలామంది అంటున్నారు. ముఖంపై దద్దుర్లు, మొటిమలు, చర్మం పొడిబారడం మొదలైన ఇబ్బందులు ఎదురవుతున్నాయట. అలాగని మాస్క్ తీసేసే అవకాశం లేదు. మరి, ఈ సమస్యకు ఏంటి దారి అంటారా? ఇదిగో ఈ పరిష్కార మార్గాలు పాటించండి.