శనివారం 06 జూన్ 2020
Zindagi - May 17, 2020 , 22:48:35

ఆఫర్ల వరద!

ఆఫర్ల వరద!

కరోనా కారణంగా షాపింగ్‌ మాల్స్‌ బంద్‌ అయ్యాయి. కానీ బిజినెస్‌ మాత్రం సాగుతున్నది. ఎలా అంటారా? ఆన్‌లైన్‌లో. ప్రత్యేక ఆఫర్లతో ఆయా బ్రాండ్‌లు ఈ కామర్స్‌పై దృష్టి పెట్టాయి. 20 నుంచి 50 శాతం డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. లైఫ్‌స్టయిల్‌ బ్రాండ్‌ ‘వూ’ 50 విక్రయాలపై 50 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. ‘ఈ ఆఫర్లో ఇప్పుడు కొంటే తర్వాత డెలివరీ చేస్తాం’ అని చెప్తున్నది. అంతా నిక్షేపంగా గ్రీన్‌జోన్‌ నుంచి ఆర్డర్లను స్వీకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా  పదికోట్ల మంది షాపింగ్‌ ప్రియులు ఉంటే అందులో 30 శాతం మంది రెగ్యులర్‌గా షాపింగ్‌ చేస్తారని అంచనా.


logo